కొత్తిమీర కారం
పచ్చిమిర్చి : 50 gms
కొత్తిమీర : 4 కట్టలు
నిమ్మకాయలు : 2
ఉప్పు : 2 tsp or ( తగినంత)
పోపు : ఆవాలు, మెంతిపిండి, మినపప్పు ఇంగువ
తయారి విధానం :
కడిగిన మిరపకాయలు, కడిగిన కొత్తిమీర, ఉప్పు, మెంతిపిండి, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి.
నిమ్మరసం కలపాలి
ఇంగువ పోపు వేయాలి
అంటే కొత్తిమీర ఖారం రెడీ
నోట్స్
ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ మెరపకాయలు వేసుకోవచ్చు .
ఆపూట కారం వున్నా సాయంత్రానికి తగ్గిపోతుంది
అన్నం లోకి , నెయ్యి వేసి కలిపిన ఉట్టిపప్పు అన్నం లోకి, బ్రెడ్ సాండ్ విచ్ లోకి బాగుంటుంది.
దీన్ని కుడా పచ్చి మిరపకాయ కారం/నిమ్మకాయ కారం అని అంటాము
చూడటానికి చాట్ లలో వాడే గ్రీన్ చట్నీ లా వున్నా ఇందులో పొదినా , సోంపు , జీలకర్ర వుండవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి