టమాటో పచ్చడి:
కావలసిన
పదార్ధాలు :
టమాటోలు : వీశే కిలోన్నర
చింతపండు : 100 gms
మెంతిపిండి : 100 గ్రాములు లేదా తమ రుచికి తగ్గట్టు. మరీ ఎక్కువైతే చేదు వస్తుంది.)
కారం : డబ్బాడు (సుమారు 250
ఉప్పు : కొంచెం తక్కువ డబ్బాడు 200 gms లేక తగినంత
పోపు : ఆవాలు, మినపప్పు, ఇంగువ
నూనె : 100gms
తయారి విధానం
1. టమోటాలు కడిగి ముక్కలుగా తరగాలి.
2. ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి.
3. మరునాడు టమేటా ముక్కలు పిండి పళ్ళెంలో ఎండలో పెట్టాలి. రసంలో చింతపండు, ఈనెలు,గింజలు తీసి నానబెట్టాలి. .
4. ఈ రసం కూడా ఎండలో పెట్టాలి.
5. సాయంత్రం ఎండలో నుంచి తీసి చింతపండులో కారం వేసి కలిపాలి.
6.మిక్సీలో కొంచెం చింతపండు, టమాటో రసంలో కలిపినకారం వేసి రుబ్బాలి.మెంతి పిండి కూడా అందులో వేయాలి. ఆతరువాత ఎండిన టమాటో ముక్కలు (మరీ ఒరుగుల్లా ఎండ కూడదు) వేసి రుబ్బాలి.
7. పచ్చడి మొత్తం బాగా కలిసేట్టు కలిపి జాడీలో తీసుకోవాలి.
8. కావాల్సినప్పుడు కొంచెం కప్పులోకి తీసుకుని పోపు వేసుకోవాలి.
మూకుడులో నూనె వేసి బాగా కాగాక ఆవాలు, మినపప్పు, ఇంగువేసి పోపు వేయాలి.
అంతే ఇంగువ, మెంతి పిండి వాసనలతో ఘుమ ఘుమ లాడే టమేటా పచ్చడి రెడి ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి