అందరికి తెలిసిన బ్రెడ్ శాండ్ విచ్ మరోసారి
బ్రెడ్ స్లైసెస్ :
బటర్ :
గ్రీన్ చట్నీ :
వెజిటబుల్స్
కీరా, టమేటా సన్నగా చక్రాల్లా తరిగినవి.
తయారీ విధానం
1. ఒక బ్రెడ్ స్లైసెస్ కి ఒక వేపు బటర్ రాయాలి.
2. రెండో స్లైస్ కి గ్రీన్ చట్నీ రాయాలి.
౩. దాని మీద టమేటా, కీర ముక్కలు వేసి రెండు బ్రెడ్ స్లైసెస్ కలిపితే సాండ్ విచ్ రెడీ.
గ్రీన్ చట్నీ తయారీ విధానం
పచ్చిమిర్చి : 2
కొత్తిమీర : 1 కప్
పొదిన : 1/2 కప్
అల్లం , వెల్లుల్లి 1 స్పూన్
నిమ్మకాయ 1
పుట్నాల పప్పు 1 tbs
సాల్ట్ తగినంత
జీలకర్ర 1
తయారీ విధానం :
అన్ని పదార్ధాలు మిక్షిఎలొ వేసి గ్రైండ్ చేయాలి. నిమ్మకాయ వేయాలి
టిప్స్ :
1 మనం తినే రుచులని బట్టి పుట్నాల పప్పు బదులు పల్లీలు వేయచ్చు.
2.జీలకర్ర బదులు వేయించిన సొంప్ పొడి 1 స్పూన్ వేయాలి
3 ఒక 2 స్పూన్ పంచదార వేయాలి ఇది గుజరాత్ స్టైల్ గ్రీన్ చట్నీ అవుతుంది.
3. ఈ చట్నీ ఎక్కువ చేస్తే కొద్ది కొద్దిగా ప్యాక్ చేసి ఫ్రీజర్ లో పెట్టి కావలసినపుడు ఒక్కోప్యాక్ని వాడుకోవచ్చు. ఒకసారి బయటికి తీస్తే అంతా వాడాలి. లేకపోతె పాడై పోతుంది. అందుకే చిన్న చిన్న పాకెట్స్ గా
జిప్ లాక్ పాక్స్ లో పెట్టచ్చు . ౩ ఆర్ 4 టైమ్స్ వాడుకోవచ్చు
4. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ మిర్చి వేయచ్చు. కాని పిల్లలు బ్రెడ్ సాండ్ విచ్ లు తక్కువ కారం తో ఇష్టం గా తింటారు.
mani
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి