12, జులై 2015, ఆదివారం

Alu Bread Toast

Morning Break Fast
Alu Bread Toast

నేడు సంప్రదాయ రుచులు మారిపోయి ఆధునికం అయిపోతున్నాయి.
ఏది  మారినా ఆకలి మాత్రం రుచెరుగదట... సాపాటుకై ఎన్ని తిప్పలో....
ఆ రుచులకై నేను ఈజీ గా అయిపోయే ఆలు టోస్ట్ ఎలా చేయాలో చెబుతాను.
చాలా మందికి ఇది తెలుసు. అయినా మళ్ళి రాస్తున్నా
వీట్ బ్రెడ్                       :8
ఉడికించిన ఆలు           :      3
పచ్చిమిర్చి                  :     4
కొత్తిమీర                      :     1 కట్ట
సాల్ట్                           :      1 tsp or (రుచికి తగినంత)
ఆయిల్ or బట్టర్          :     కాల్చటానికి తగినంత (1/4 కప్ )
తయారీ విధానం           :    
1. ఉడికించిన ఆలుగడ్డలు తొక్క తీసి మెత్తగా చేయాలి.
2. పచ్చి మిర్చి, కొత్తిమీర గ్రైండ్ చేయాలి.
3. ఆలు లో పచ్చి మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
4. బ్రెడ్ slices రెండు తీసుకుని ఒక దానిపై కొద్దిగా నూనె కాని బట్టర్ కాని రాయాలి.
5. దానిపై ఆలు మసాలా కూర పరవాలి. దానిపై రెండో bread slice పెట్టాలి
6. ఇప్పుడు పెనం మీద అటు ఇటు బటర్ తో కాల్చాలి. అంటే ఆలు toast రెడీ
7.

వేడి వేడి   ఆలు sandwitch టమాటా సాస్ తో నంచుకుని తింటే చాలా బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి