23, జులై 2015, గురువారం

గోదావరి పుష్కరాలు-విజ్జేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా



గోదావరి పుష్కరాలు-విజ్జేశ్వరం
పుష్కరాలు ఈ 20సంవత్సరం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. ప్రజలందరిలో చైతన్యం వచ్చింది. పుష్కర స్నానమాచరించి పుణ్యం సంపాదించుకోవాలని, దానాలు, పిండప్రదానాలు చేయాలని, అందరికీ విపరీతంగా ప్రచారం చేసిన మీడియా వల్ల ఙ్ఞానం వచ్చింది. 

ఈసారి వచ్చిన గోదావరి పుష్కరాలు ప్రతి పుష్కరాలకి వెళ్ళినట్లే గోదావరితీరాన  వెలసిన  విజ్జేశ్వరం గ్రామానికి వెళ్ళాము. రాజమండ్రి, ధవళేశ్వరానికి, నిడదవోలుకి మధ్యన వున్న ఈ విజ్జేశ్వరం చారిత్రాత్మకత ఉన్న ఊరు. ఒ యన్ జి.సి, గాస్ ప్లాంట్ లు ఉన్న ఊరు అవటంతో ఆ వూరు గురించి మరింత పేరు పొందింది. 
ఆ వూరిలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వశిష్ఠ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శివాలయం పురాతనమైనవి. ఇంకా ఆధునికంగా నిర్మించిన రామాలయం, లైబ్రరీ కూడా వున్నాయి.
వశిష్ఠ గోదావరీ పాయ ఒడ్డున వెలసిన గ్రామం విజ్జేశ్వరం. 

అర్జునుడు స్థాపించిన శివలింగం పేరుతో విజయుడు పేరుతో విజయేశ్వరం రాను రాను విజ్జేశ్వరంగా మారింది.  ఇక్కడ ఆలయం తవ్వకాలలో దొరికిన శిలాశాసనాలనిబట్టి ఈ కథ ప్రచారంలో వుంది.

చక్కని ప్రకృతి అందాల నడుమ వశిష్ఠగోదావరి పుష్కర ఘాట్ లో ఈసారి మేము మునకలేశాం. పుష్కర ఘాట్లో కొత్తగా నిర్మంచిన వినాయకుడి మందిరం... రోజూ సాయంత్రం గోదావరి హారతి, ఉదయం ఆలయం నుంచి వినిపించే వేదమంత్రాలు,   పెద్దలకు అర్పించే తర్పణాలు, పిండప్రదానాలు, నడుమ పిన్నా పెద్దా అంతా గోదావరిలో స్నానాలు....  ప్రసాద వితరణలు, ప్రత్యేక అతిధిగా ఆ గ్రామానికి కాశీ నుంచి విచ్చేసిన స్వామీజీ చే శాస్త్రోక్తంగా ఆగోదావరి తల్లికి హారతులు .. చూస్తుంటే ఆ గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది.

విజ్జేశ్వరం చిన్న గ్రామం కావడంతో రద్దీ ఎక్కువ లేదు. పైగా నిడదవోలు రాజమండ్రి మధ్య వున్న రోడ్డుకి ఒక  కిలోమీటరు వెడితే కాని వూరు రాదు. అందుకే ఇక్కడ స్నానఘట్టం వుందని చాలామందికి తెలీదు. ఆవూరిలో వుండే వారి బంధువులు, స్నేహితులు మొదలైన వారు తప్ప బయటివారు చాలా తక్కువ....   ఈ పుష్కరం రోజులన్నీ అందరి ఇళ్ళూ బంధువుల రాకపోకలతో కళకళలాడుతూ ఉన్నాయి  .....



కోనసీమ అందాలు ... 


22, జులై 2015, బుధవారం

Famous Temples, in Rajahmundry Godavari Maha Pushkaralu

Continue......

Famous Temples, Holi Places in Rajahmundry Godavari Maha Pushkaralu 2015  

11) Draksharamam Temple

Draksharamam temple is 30 kms from Kakinada and 55 kms from Rajahmundry. This temple is situated on the banks of Eastern Godavari River. This temple was built for Lord Shiva. This is one of the only temple in India where God and Goddess are equally worshipped. This is also one of the Pancharamas. Many inscriptions are written by the saints on the walls of the temple during the olden times. This is one of the temples in Andhra Pradesh where a lot of tourists and Devotees visit this temple to receive blessings from the Lord Shiva.
 Draksharamam godavari pushkaralu


12)  Gollala Mamidada Temple



Gollala Mamidada temple is about 25 kms away from Kakinada and 60 kms away from Rajahmundry. This temple is located on the banks of River Antharvahini. The deity of this temple is Sri Suryanarayana Swamy. This temple was built by the jamindar of that area. This is one of the famous temples in the entire East Godavari. Every year thousands of pilgrims visit this sacred temple.

Gollala Mamidada temple


13) Korukonda Temple

Korukonda temple is 65 kms away from Kakinada and 25 kms from Rajahmundry. The deity of this temple is Swayambhuvu. This temple is named after the village Korukonda .The deity is in the form of a stone which is of 125 mts in height.This temple was built around 750-800 years back. This temple is located on the hill and is one of the best good looking temples.
Korukonda temple


14) Kotipalli Temple

Kotipalli temple is 45 kms away from Kakinada and 75 kms away from Rajahmundry. This temple is also located on the River Godavari. The deitiesof this temple are Lord Indra, Lord Chandra, and Kasyapa Maharshi. It is believed that anyone who takes a bath in the eaters around the temple will be free from all his sins. Every day in this temple many rituals are conducted. Most of the pilgrims who visit this temple has a sacred feeling in their hearts.

Kotipalli temple


15)  Mandapalli Temple

Mandapalli temple is 40 kms away from Rajahmundry and 75 kms from Kakinada. The deity of this temple is Lord Shiva. There are sayings that a priest named Dhadhichi has made a sacrifice of his spinal cord for the sake of weapon named as Vajrayudha. This is a very powerful weapons used for killing evil forces. Lord Sani who is the son of the god Sun had fought with the devils and as a symbol of his victory he placed a statue of Lord Shiva in this temple.

Mandapalli temple


16) Muramalla Temple

Muramalla temple is about 30 kms from Kakinada and 120 kms from Rajahmundry. This temple is named after the village called Muramalla. This temple is located on the banks of River Gowthami. Here in this temple Nithya Kalayanam is performed on daily basis to the Lord.
 Muramalla temple


17)  Palivela Temple

Palivela temple is 95 kms away from Kakinada and 60 kms away from Rajahmundry. This temple is located in a village named as Palivela. Here the deity of this temple was installed by Agastya Maharshi.The deity of this temple is Sri Uma Koppilingeswara Swamy. This temple is situated on the banks of River Kowsiki. Many pujas are performed in this temples.
Palivela  temple

18) Peddapuram Temple

Peddapuram temple is 25 kms away from Kakinada and 50 kms away from Rajahmundry. During the exile of Pandavas they have visited this place and spent some days in this village. This village is located on the top of the hill. Only tribal people used to live in this village. There are sayings that Pandavas have built a tunnel from this place to Rajahmundry. Even the foot prints of Bheema were clearly visible on the rocks of the hill.
 Peddapuram temple


19)  Pithapuram Temple

Pithapuram temple is about 25 kms from Kakinada and 80 kms from Rajahmundry. This is one of the Shakthi pithas in India. The deity of this temple is Sri Kukkuteshwara Swamy.This is one of the ancient temples of India. This temple has Nandi which is made from a single stone. Every year thousands of pilgrims visit this temple.
Pithapuram temple


20) Rajahmundry Temple

Rajahmundry temples is located in town named as Rajahmundry. This temple is around 70 kms from Kakinada. The deity of this temple is Lord Shiva. Once a muni did a deep mediation enchanting Lord Siva name continuously, then after seeing this Lord Shiva gave a varam to this Muni. The varam was a Boy who was named as Markandaya. Markandaya has dedicated his whole life for Lord Shiva and he installed a Siva Lingam. As Marakandaya has installed the Siva linga from then onwards the temple was popularly called as Sri Markendeyeswara Swamy Varu
 Rajahmundry temple



21) Ryali Temple

Ryali temple is about 45 kms from Rajahmundry and 75 kms from Kakinada. This temple is located on the banks of River Godavari. The deity of this temple is Maha Vishnu. The idol of this temple is made from black stone. There is a belief that Lord Shiva got fascinated by the beauty of Mohini and he chased after Mohini. Then a flower from Mohini’ hair fell on a place. Then that place is named as Ryali which has a Telugu meaning of fall
Ryali temple



22) Samalkota Temple

Samalkota temple is 15 kms from Kakinada and 55 kms from Rajahmundry. The deities of this temple are Kumararama and Bhimesvara. This place was ruled by Eastern Chalukyas. This temple has a long history behind the formation of it. Many dynasties have ruled this place for so many years. It is said that about 30 kings have lived in this place.
 Samalkota temple


23)  Sarpavaram Temple

Sarpavaram temple is 10 kms from Kakinada. There used to sayings that a great priest named Agastya preached this story his disciples in this temple. This temple has a very long history. One day Narada took a dip in a beautiful lake and he suddenly disguised into a lady. That lady married the young King of Pithapuram and gave birth to sons named as Prabhava and Vibhava. After the king got killed the lady went to take a dip in the lake and she was converted into Narada.
Sarpavaram temple



Final Words

These are complete lisit of all the  temples around the River Godavari. If you are on a plan to Godavari Pushkaralu...then don’t forget to visit these popular shrines.
__._,_.___

Famous Temples

Famous Temples, Holi Places in Rajahmundry Godavari Maha Pushkaralu 2015 Tourism

We all know that India is a country where we treat rivers as an epitome of god. We have a very sacred religious felling towards the rivers. In our country we have around countless numberof rivers. Out of those some of the rivers are River Ganga, River Godavari, River Yamuna, and River Sarasvati. In the coming month Godavari Pushkaralu are yet to happen. Generally Pushkaralu occurs for every 12 years.

Taking a dip in the River Godavari during Pushkaralu is set to improve one’s mind and physical ability. If you are planning to visit Rajahmundry for this year’s Pushkaralu then we will share some of the oldest ancient temples around the River Godavari. Here are the 23 famous temples to visit during Godavari Pushkaralu 2015.

1) Kotilingeswara Temple

Kotilingeswara Temple is one of the oldest temples in Rajahmundry. This ancient temple was built around in 10 Th century. This temple’s architecture is one of the main reason of tourists towards this temple. This temple also has some bathing Ghats around the temple. The rival of Lord Rama i.e. King Ravana used to offer prayers for Lord Shiva. Whoever visits this temple takes a holy dip in the water around the temple.
Kotilingeswara Temple


2) Dwaraka Tirumala Temple

Dwaraka Tirumala temple is in the western part of the Godavari District. Lord Venkateswara is the idol of this temple. It is also very much popularly known as Smaller Tirupati (Chinna Tirupati)
This temple was named after a saint Dwaraka who is an utmost devotee of Lord Venkateswara. This temple has got a very special attraction i.e. this temple has a total of two idols in it. One of the idol is a complete idol and other just has the upper part of the Lord Venkateswara. Both of these idols are worshipped by the devotes.

Dwaraka Tirumala Temple


3) Bhimesvara and Somesvara temple

Bhimesvara and Somesvara temple is also located in the western part of the Godavari district. This temple has a tall Shiva Lingam which is of height 1.52 m. The festival Shivaratri is celebrated in the traditional manner every once in a year. One of the evils named Tharakasura was said to be having the “Amruthalingam” which makes him immortal and he used to create severe problems to the Gods. So by the solution of Kumara Swami, Tharakasura was able to give away it to the Kumara Swami. During this it is said that five pieces of the Amruthalingam fell on different places and these are called Pancharamas. Those places are Bhimavaram, Palacol, Amaravathi, Draksharamam and Samalakota
Bhimesvara and Somesvara temple


4) Achanta Temple

Achanta Temple is situated in the village named Tanuku which is approximately 50 kms from Tadepalligudem.It is one of the ancient temples of Sri Rameswara Swamy. The main attraction so this temple are it has an entrance called as Gopuram which is beautifully sculpted and has two lion statues in front of the temple as a symbol of Royality.It also has a Nandi which is in elevated angle.

Achanta Temple


5) Annavaram Temple

Annavaram temple is situated on the banks of East Godavari. The idol of this famous shrine is Lord Veera Venkata Satyanarayana swamy on the hills of Ratnagiri. There used to old saying that this land is belongs to both Lord Sri Veera Venkata Satyanarayana Swami and Goddess Anantalaxmi Satyavathi Ammavaru. In Andhra Pradesh this temple stands out to be the most famous pilgrims after Tirupati. This temple architecture is most astonishing thing for anyone who visits this temple. This temple is 85 kms away from Rajahmundry and 150 kms from Visakhapatnam.
AnnavaramTemple

6) Ainavilli Temple

Ainavilli temple is 75 kms away from Kakinada and around 50 Kms away from Rajahmundry. Lord Ganapathi is the idol of this temple. According to our Hindu Vaastu Sashtra, temples must constructed on the river banks, nearer to the sea, and on the top of a mountain. Many devotees have a sacred feeling towards this temple.
Ainavilli godavari temple


7) Vanapalli Temple


Vanapalli temple is 60 kms away from Rajahmundry and around 75 kms from Kakinada. The idol of this temple is Pallala Ammavaru. This temple has got its name as it is located in a village named Vanapalli. This village lies on the banks of River Gowthami. This temple has got so much Hindu mythological incidents that took place in the ancient times. This is also one of the temples of Andhra Pradesh that is believed to have so much of power.
 Vanapalli temple



8) Antharvedi Temple

Antharvedi temple is 120 kms away from Rajahmundry and about 140 kms away from Kakinada. The idol of this temple is Lord LakshmiNarasimha. This temple is very much populated during the festivals. There was a belief that Lord Brahma preached the greatness of Lord Lakshmi Narasimha to Narada in this temple.
Antharvedi godavari


9) Appanapalli Temple

Appanapalli temple is 75 kms away from Kakinada and about 90 kms from Rajahmundry. This temple is located on the River Vynateya banks. This is also called as second Tirupathi. The idol of this temple is Lord Venkateswara. This temple has got this name when a Rushi named Appana did a long thapassu for the goodness of the world. This used to be chanting place for all theBrahmins in the olden days.
 Appanapalli temple


10)  Biccavolu Temple

Biccavolu temple is 35 kms away from Kakinada and 50 Kms from Rajahmundry. The idol of this temple is Sri Raja Rajeswari Ammavaru. This temple was built by the Chalukyas who are greatarchitectures. The temple was named after a king who ruled that region. This temple has a fantastic architecture. In this temple the sculpture of Lord Ganesh stands above all.

అంతర్వేది



శ్రీ లక్ష్మీ నృసింహస్వామి, అంతర్వేది
గోదావరి నది మహా పుష్కరాల సందర్భంగా మరో పుణ్యక్షేత్రం అంతర్వేది విశేషాలు.
    మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ఠ గోదావరి అంతర్వేదిలో వద్ద 
 బంగాళాఖాతంలో సంగమిస్తుంది.  అంతర్వేది త్రికోణాకారపు దీవి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాచీన ఆలయం ఉంది.సఖినేటి పల్లి మండలానికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది.  సముద్రానికి అతి దగ్గరలో ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది.దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. పుష్కరాల సందర్భంగా పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించవచ్చు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో వుంది. 
ఇక్కడి స్థలపురాణం గురించి సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. ఒకసారి  బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు.  అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది.  
రక్తావలోచనుని కథ
హిరణ్యాశ్రుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి వడ్డున తపస్సు చేసి శివుని నుంచి వరం పొందుతాడు.  రక్తావలోచనుని శరీరం నుంచి పడిన రక్తపు బిందువులు ఇసుక రేణువులమీద పడితే ఆ ఇసుకరేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలనే వరం పొందుతాడు. ఆ వరగర్వంతో యఙ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆఙ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి మహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి  రక్తం  పడిన ఇసుక రేణువుల నుంచి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. నరశింహుడు ఈ విషయం గ్రహించి తమ మాయాశక్తినుపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య  అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని  ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. 
ఈ రక్తకుల్య లోనే శ్రీ మహావిష్ణవు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.. ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు.
ఇంకో కథ ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన స్వామి అనంతరం తన శరీరాన్ని అంతరిక్షంలోకి విసిరేసినపుడు అది ఈ ప్రాంతంలో పడిందని అందుకే అంతర్వేది అని పేరు వచ్చిందని కూడా ప్రచారంలో వుంది.
ఈ ఆలయం క్రీ.శ. 300 ఏళ్ళకు పూర్వం నిర్మంపబడిందని తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం నాశనమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది.   నేడు ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుస్తోంది.


సముద్రతీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ఠాశ్రమం వుంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో నాలుగు అంతస్థులుగా నిర్మించారు. చూట్టూ సరోవరం మధ్య కలువపూవు ఆకారంలో వుంది ఈ కట్టడం. దగ్గరలో ధ్యానమందిరం, యోగశాల మొదలైనవి వున్నాయి. పర్ణశాలలో యాత్రికులు  విశ్రాంతి తీసుకోవచ్చు. ఆధునికంగా నిర్మతమైన ఈ వశిష్ఠాశ్రమం కూడా దర్శనీయ స్థలమే
అన్నాచెల్లెళ్ళగట్టు
సముద్రంలో వశిష్ఠ  గోదావరి నది కలిసేచోటును అన్నాచెల్లెళ్ళ గట్టు అంటారు. ఇక్కడు సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి వుంటుంది. దానికి అటు వైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోట్లలలో కూడా ఇలాగే వుంటుంది.
 అళ్వరూడాంబిక ఆలయం (గుర్రాలక్క)
లక్ష్మీనృశింహస్వామి ఆలయానికి దగ్గరలో అశ్వరూడాంబికాలయం ఉంది.  నరసింహస్వామికి రక్తావలోచనుడికి జరిగిన యుద్ధంలో రక్తావలోచనుడి రక్తం భూమి మీద పడకుండా నరసింహుడు పార్వతి అంశతో మాయాశక్తిని సృష్టిస్తాడు. ఈ మాయాశక్తి అశ్వరూపంలో రక్తావలోచనుడి నుంచి పడిన రక్తాన్ని పిల్చేస్తూ అతని మరణానికి కారణమౌతుంది. అనంతరం ఈ మాయాశక్తి అశ్వరూడాంబికగాఅర్వెరజే లిసింది. అంతర్వేది చేరుకోవటానికి రాజమండ్రి నుంచి రాజోలు మీదుగా సఖినేటిపల్లి చేరుకోవచ్చు. లేదా నరసాపూర్ వచ్చి  అక్కడి నుంచి గోదావరి పాయ పడవలో దాటి సఖినేటి పల్లి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆటోలు, బస్సుల ద్వారా అంతర్వేదికి చేరుకోవచ్చు.
ప్రతి ఏటా మాఘమాసంశుద్ధ సప్తమి నుంచి బపుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణం, ఏకాదశినాడు స్వామివారి రధోత్సవం జరుగుతాయి. వైశాఖమాసంలో శుద్ధ చతుర్దశినాడు లక్ష్మీనృసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయాన్ని సంతానం లేని వారు  స్వామివారిని  దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఇక్కడ వుండి, రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. నిద్రలో పళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
పుష్కరాల సందర్భంగా ఇక్కడ కూడా పుష్కర ఘాట్ ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.... రాజమండ్రి వంటి ఇతర పుష్కర ఘాట్ లకు విచ్చేసే భక్తులూ వీలుని బట్టి అంతర్వేదిలోని  శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయం కూడా దర్శించండి




      












12, జులై 2015, ఆదివారం

Alu Bread Toast

Morning Break Fast
Alu Bread Toast

నేడు సంప్రదాయ రుచులు మారిపోయి ఆధునికం అయిపోతున్నాయి.
ఏది  మారినా ఆకలి మాత్రం రుచెరుగదట... సాపాటుకై ఎన్ని తిప్పలో....
ఆ రుచులకై నేను ఈజీ గా అయిపోయే ఆలు టోస్ట్ ఎలా చేయాలో చెబుతాను.
చాలా మందికి ఇది తెలుసు. అయినా మళ్ళి రాస్తున్నా
వీట్ బ్రెడ్                       :8
ఉడికించిన ఆలు           :      3
పచ్చిమిర్చి                  :     4
కొత్తిమీర                      :     1 కట్ట
సాల్ట్                           :      1 tsp or (రుచికి తగినంత)
ఆయిల్ or బట్టర్          :     కాల్చటానికి తగినంత (1/4 కప్ )
తయారీ విధానం           :    
1. ఉడికించిన ఆలుగడ్డలు తొక్క తీసి మెత్తగా చేయాలి.
2. పచ్చి మిర్చి, కొత్తిమీర గ్రైండ్ చేయాలి.
3. ఆలు లో పచ్చి మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
4. బ్రెడ్ slices రెండు తీసుకుని ఒక దానిపై కొద్దిగా నూనె కాని బట్టర్ కాని రాయాలి.
5. దానిపై ఆలు మసాలా కూర పరవాలి. దానిపై రెండో bread slice పెట్టాలి
6. ఇప్పుడు పెనం మీద అటు ఇటు బటర్ తో కాల్చాలి. అంటే ఆలు toast రెడీ
7.

వేడి వేడి   ఆలు sandwitch టమాటా సాస్ తో నంచుకుని తింటే చాలా బాగుంటుంది.

11, జులై 2015, శనివారం

Jainath Tem[le Adilabad Dist. Telangana State

గోదావరి పుష్కరాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో జైనథ్ గ్రామంలో వున్న లక్ష్మి నారాయణ ఆలయం గురించిన వివరాలు.  నిజామాబాద్, ఆదిలాబాద్ ల మధ్య పారుతున్న గోదావరి అందాలు, ఆదిలాబాద్ లో వున్నా జలపాతాలు చూస్తూ ఈ ఆలయం కూడా దర్శించాలని   ఈ  వివరాలు ... 


జైనాథ్ ఆలయం

జైనాథ్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణా స్టేట్ల్లాలో వుంది. ఉత్తర తెలంగాణాలో అదిలాబాద్ లో ఉన్నఈ ఆలయం పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. అదిలాబాద్ జిల్లాలో చుట్టు పక్కల దర్శనీయ స్థలాలు చాలా వున్నాయి.





  






                                                                     ఆలయ ముఖద్వారం


  
                                                                                   ఆలయం లోపలి స్తంభాలపై   -  లక్ష్మీదేవి
జైనాధ్ ఆలయం అదిలాబాద్ కు 21 కిలోమీటర్ల దూరంలో జైనాధ్ గ్రామంలో వుంది. ఆలయ మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి.  చాలా మహిమాన్విత ఆలయం ఇది. భక్తులకు ఆ నారాయణుడు తన కృపావీక్షణాలతో అలరారుతుంటాడు. అక్కడ ఉన్న శిలాశాసనాలను బట్టిఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20  శ్లోకాలను బట్టి  ఈ ఆలయం పల్లవ రాజులచే  కట్టబడిందిఅని ఆలయ చరిత్ర చేబుతోంది.
         క్రీ.శ.4 నుండి 9వ శతాబ్దం నాటి వరకు పల్లవ సామ్రాజ్యం అని చెప్పచ్చు.   పల్లవులు దక్షిణ భారతావనిని దాదాపు 500 ఏళ్ళు పరిపాలించారు. వారు పరాక్రమ వీరులే కాదు వారిలో ఉన్న కళానైపుణ్యం కూడా గొప్పది, హస్త కళలలో, శిల్పకళలలోను సిద్ధహస్తులు. రాతిని చెక్కి అందమైన శిల్పాలుగా మార్చే కళ లో  ప్రసిద్ధులు.  వారి కాలంలో అనేక ఆలయాలు చెక్కబడి అందమైన శిల్పసౌందర్యంతో అలరారే అధ్భుతమైన  కళాఖండాలు ఉన్నాయి. వాటిలో ఈ జైనాధం ఆలయం ఒకటి. ఈ ఆలయం జైన్ సంప్రదాయంతో అలరారుతుండేదని ఆలయ శిల్ప కళని బట్టి తెలుస్తుంది. అందుకే ఆలయానికి జైనథ్  అని పేరు వచ్చిందని కూడా చెప్పచ్చు.  ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో ఈ ఆలయం నిర్మితమైంది. చాలా పురాతనమైన ఆలయం ఇది.

స్వామివారి బ్రహ్మోత్సవాలు  కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు జరుగుతుంటాయి  ప్రత్యేక పూజలు, జాతరలు కార్తీక మాసంలో జరుగుతుంటాయి.    ఆలయం భక్తుల రాకతో, యాత్రికులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం   ప్రసిద్ధి చెందింది.  
రవి కిరణాలు సోకే నారాయణుడి పాదాలు:       



రవి కిరణాలు సోకే నారాయణుడి పాదాలు:           ప్రతి ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు, మాసాలలోనూ దసరా అనంతరం వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం లేలేత  లక్ష్మీనారాయణుని పాదాలు ఉదయ కిరణాలు తాకుతుంటాయి.  అధ్భుతదృశ్యం  చూడటాని కి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. భక్తులు  ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ఆలయ విశిష్ఠత సంతాన సాఫల్యత, కోరిన కోర్కలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. అంతే కాదు ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో  అందరికీ నారాయణ స్వామి అని, నారయణ మూర్తి అని, శ్రీ, లక్ష్మి ఇలాటి పేర్లతో పిలవబడుతుంటారు.
హైదరాబాదు నుండి కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరం లో వుంది జైనాథం ఆలయం. అదిలాబాద్ కు 22 కి.మీ. దూరంలోను ఉంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల టూరిస్ట్ లను ఆకర్షిస్తుంది ఈ గ్రామం  చిన్నది.   జైనాధ్ మండల పరిధిలో 52 గ్రామాలున్నాయి. వాటిల్లో 29 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. దాదాపు స్త్రీ, పురుషులు  సమానంగా ఉన్న ఈ గ్రామాల మండల జనాబా దాదాపు 50,000 లోపే వున్నారు. జైనధ్   గ్రామంలో మాత్రం జనాభా 5,000 లోపే (2001) నాటి లెక్కల ప్రకారం.
 ప్రభుత్వాలు పూనుకుని ఈ ఆలయంకి రాకపోకలు పెంచి, రహదారి, ఆలయం పరిసరాలు, వసతి గృహాలు ఇత్యాది వన్నీ సమకూర్చితే ఇంకా అభివృద్ధి చెందుతుంది. . అందరికీ ఈ ఆలయం గురించి తెలుస్తుంది. జైనధ్ ఆలయం  పర్యాటక కేంద్రంగా  మారి చరిత్రలో అద్భుతమైన ఆలయంగా మారుతుంది.


--మణినాథ్ కోపల్లె
9703044410