రసం (చారు) పొడి
ధనియాలు : 1కప్
మిరియాలు : 1/8 కప్పు
ఎండుమిరపకాయలు : 1 కప్పు
(1/2 గుంటూరు మిర్చి 1/2 cup
బేడిగ మిరపకాయలు, కర్ణాటక మిర్చి )
(1/2 గుంటూరు మిర్చి 1/2 cup
బేడిగ మిరపకాయలు, కర్ణాటక మిర్చి )
జీలకర్ర : 1/4 కప్
ఇంగువ : 1 స్పూన్
పైన చెప్పిన వన్నీ విడివిడిగా కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి.
చల్లారాక మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి.
ఇంకా ఎక్కువ రోజులు రావలి అంటే నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి.
ఇంకా ఎక్కువ రోజులు రావలి అంటే నూనె లేకుండా పొడిగా వేయించుకోవాలి.
mani
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి