బ్రెడ్ సాండ్ విచ్ 2
బ్రౌన్ సాండ్ విచ్ బ్రెడ్ : 1
టమేటా సాస్ : 1/2 కప్
కారట్ : 1 తురిమినది.
ఉల్లిపాయ : 2 సన్నగా తరిగినవి
టమాటో : 2 సన్నగా ముక్కలు తరిగినవి
కాప్సికమ్ : 2 సన్నగా ముక్కలు తరిగినవి
ఉప్పు : 2 tsp (లేక రుచికి తగినంత)
పచ్చిమిర్చి : 2
కారం : 1 tsp
గరం మసాలా : 1 tsp
పంచదార : 2 tsp
కొత్తిమీర : 1 కట్ట సన్నగా తరగినది.
బటర్ : 1 పాకెట్ అముల్ బటర్ ( బ్రెడ్ కాల్చడానికి)
తయారీ విధానం :
1. ముందుగా సన్నగా తరిగిన వెజిటేబుల్స్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
2. ఉప్పు, పంచదార, గరం మసాలా, కారం, సన్నగా తరిగిన్బ పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
3. టమేటా సాస్ ఒక కప్ లోకి తీసుకుని, కొంచెం నీళ్ళు పోసి పలచగా కలపాలి.
4.బ్రెడ్ స్లైసు కి ఒక వేపు టమేటా సాస్ రాయాలి. దాని మీద తరిగిన వెజిటబుల్ ముక్కలు పరవాలి.
5. రెండో బ్రెడ్ స్లైస్ దీని మీద పెట్టి అటు ఇటూ బట్టర్ రాసి toaster లో కాల్చుకొవాలి. బటర్ లేకపోతె నూనె రాసి కుడా పెనం మీద కాల్చుకోవచ్చు..
capsicum వాసనతో ఘుమ ఘుమ లాడే సాండ్ విచ్ రెడీ

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి