సున్నుండలు
మినపప్పు : 1 గ్లాస్
బెల్లం : 1 గ్లాస్
నెయ్యి : 1కప్పు
ఏలక్కాయ పొడి : 1 tsp
తయారీ విధానం :
1. మినపప్పు దోరగా వేయించి మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి
2. బెల్లం కత్తిపీటతో కాని, చాకుతో కాని తరగాలి.
3. కరిగిన నెయ్యి , ఏలక్కాయ పొడి, బెల్లం, మినపప్పు పొడి అన్నీ వేసి కలపాలి.
4. నెయ్యి గడ్డ కట్టకుండా ఉన్నపుడే లడ్డులు కట్టాలి.
అంతే సింపుల్ అయిన మినప సున్నుండలు రెడీ
టిప్స్

- ఈ సున్నుండలు పిల్లకే కాదు పెద్దలకి కూదా బలవర్ధకం
- మినుములు, బెల్లం కాబట్టి వంటికి చాలా మంచిది .
- లడ్డులు పూర్తిగా నేయి తోనే కట్టాలి. పాలు వంటివి కలపకూడదు.
- చాలా మంది బెల్లానికి బదులుగా పంచదార వేస్తారు.
- కొలతలు కూడా వేరుగా వుంటాయి.
- నేను వేసి చేసాను ఈ కొలతలు కరెక్ట్ గానే వచ్చాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి