తెలుగువన్. కామ్ లో శ్రీ పాద శ్రీ వల్లభ క్షేత్రం, కురుపురం రాయచూరు కర్ణాటక గురించి నేను రాసిన ఆర్టికల్ వచ్చింది. ఈ కింది లింక్ లో చదవ గలరు
మహబూబ్ నగర్ జిల్లా లోని మక్తల్ మండలం దగ్గర వున్న కృష్ణా నది ఒడ్డున వున్న దత్త క్షేత్రం కురుపురం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దత్తాత్రేయుని అవతారమైన శ్రీ పద శ్రీ వల్లభులు తపస్సు చేసి కృష్ణా నదిలో అంతర్దానమైన ప్రదేశం. కృష్ణా నదికి అవతల ఉన్న కురుపురం లో తపస్సు చేసిన చోటు. అందుకే ఇటు మన తెలుగువారు, అటు కర్ణాటక వారికీ ప్రసిద్ద పుణ్య క్షేత్రం గా విరాజిల్లుతోంది.