Sambar Powder
(Kannada Receipe 1) .
సాంబార్ పొడి :
(Kannada Receipe 1) .
సాంబార్ పొడి :
1.
ధనియాలు
: 2 కప్పులు
2.
మినప్పప్పు
: 1 కప్పు
3.
శనగపప్పు : 1
కప్పు
4.
ఎండుకొబ్బరి
:
1 ½ కప్పు
5.
ఎండు
మిరపకాయలు ; 2కప్పులు
6.
ఇంగువ :
¼ స్పూన్
7.
మెంతులు
: 1 tsp
(మసాలా ఇష్టపడే వారు 2” దాల్చిన చెక్క, 10 మిరియాలు వేసుకోవచ్చు)
తయారు చేసే పధ్ధతి.:
1.
బాళీలో
కొద్దిగా నూనె వేసి శనగ పప్పు, మినపప్పు వేసి వేయించుకొని పళ్ళెంలోకి తీసుకోవాలి.
2.
ఆ
తరువాత ధనియాలు, మెంతులు వేయించుకోవాలి.
4.
అన్నీ
చల్లారాక మిక్సీ వేసి పొడి చేయాలి.
5.
ఒక
డబ్బాలో వేసి నిలవ వుంచుకుని అవసమైనప్పుడు వాడు కోవచ్చు.
Note:
a. మసాలా ఇష్టపడే వారు 2” దాల్చిన చెక్క, 10
మిరియాలు వేసుకోవచ్చు
b. కారం ఎక్కువ కావాలనుకునే వారు మిరపకాయలు ఇంకొక
కప్పు వేయచ్చు.
c. కొబ్బరి వేస్తే సాంబారు మంచి రుచిగా వుంటుంది.
d. ఇది కన్నడం వాళ్ళు చేసే పద్దతి.
పైన చెప్పిన కొలతల ప్రకారం
చేయచ్చు... లేదా ఉజ్జాయింపుగా కూడా వేసుకోవచ్చు.