2, జనవరి 2011, ఆదివారం

సంక్రాంతి జాతి  మనగడ కే   నవ క్రాంతి

ఆంధ్రుల పండుగలో సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానముంది.
మన తెలుగు వారి ముఖ్యమైన పండగ సం క్రాంతి . ఇది పెద్ద పండగ. ఈ పండగ ఇంటిల్లి పాదికే కాదు, పైడి పంటలకు,        రైతన్నలకు తొలి పండగ.    కొత్త పంటల సందళ్ళు   డూడూ  బసవన్నలు,  హరిదాసులు, గొబ్బెమ్మలు  ,,  రంగవల్లులు కొత్త అల్లుళ్ళ ఆగమానాలు,  కోడి పందాలు, పల్లె పల్లెలో ఎటు చుసిన సందడే...


links..

sri sri profile in telugu..